On This Day, What Happened Today In History November 27: Discover what happened on any given day in history, from significant historical occurrences and anniversaries to birthdays or the passing of well-known people.
🌎Today in History {November – 27} In English🌎
🔎Events🔍
1919: World War I: The Allies sign a treaty with Bulgaria.
1962: Vijayalakshmi Pandit was appointed as Governor of Maharashtra.
🌼Births🌼
💞1701: Andre Celsius, Swedish astronomer who invented the Celsius scale. (d. 1744)
💞1888: GV Mavalankar, first Speaker of Lok Sabha. (d. 1956)
💞1907: Hari Vamsa Roy Bachchan, Hindi poet, Amitabh Bachchan. (d. 2003)
💞1919: Kancharla Sugunamani, Sanghasevaka, followed by Durgabai Deshmukh. (2017)
💞1935: Prakash Bhandari, former Indian cricketer.
💞1940: Bruce Lee, a war hero. (d. 1973)
💞1942: Mridula Sinha, Governor of Goa State, Hindi writer
💞1950: Popuri Lalita Kumari (Olga) Telugu writer.
💞1953: Bappilahari, Hindi music director.
💞1975: Suchitra Krishnamurthy, actress, singer, painter, model, and writer.
💞1986: Suresh Raina, Indian cricketer.
💐Deaths💐
🍁1938: Nadella Purushottama Poet, Hindi dramatist, Sarasa Chaturvidha poet, polyglot, actor, and Vedic scholar. (b.1938)
🍁1939: Charla Narayana Shastri, Sanskrit Andhra poet, scholar, writer, and critic. (b.1881)
🍁1974: Siripi Anjaneyulu, poet, newspaper editor. (b.1861)
🍁1993: Bhavaraju Narasimha Rao, playwright, publisher, and actor. (b.1914)
🍁2008: Vishwanath Pratap Singh, eighth Prime Minister of India. (b.1931)
🍁2013: Mande Satyanarayana, a revolutionary poet, wrote more than a hundred revolutionary songs in the People’s War movement context. (b.1933)
Share & Join
🌎చరిత్రలో ఈ రోజు {నవంబరు – 27} తెలుగులో🌎
🔎సంఘటనలు🔍
🌸1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతోన్యూలీ సంధి చేసుకున్నాయి.
🌸1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం.
🌼జననాలు🌼
💞1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)
💞1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)
💞1907: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్తండ్రి. (మ.2003)
💞1919: కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి. (మ.2017)
💞1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
💞1940: బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973)
💞1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, హిందీ రచయిత్రి
💞1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి.
💞1953: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు.
💞1975: సుచిత్రా కృష్ణమూర్తి, నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి.
💞1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
💐మరణాలు💐
🍁1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938)
🍁1939: చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881)
🍁1974: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
🍁1993: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (జ.1914)
🍁2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)
🍁2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)
Read Also: Top 50 Current Affairs News in Hindi English of 5 November 2022
Share & Join
Stay Tuned With us. Join Telegram Channel for Daily Updated News and Posts.
For Any Queries, Mail us at contact@codingreviews.com or comment down below.